ICC Cricket World Cup 2019 : Rohit Sharma Takes On Steady Hand Challenge || Oneindia Telugu

2019-05-25 212

courtesy:@BCCI/twitter page

ICC World Cup 2019:The Indian Cricket Team will be kicking off their World Cup campaign with two warm-up games - first against New Zealand on Saturday followed by a fixture against Bangladesh on Tuesday.
#iccworldcup2019
#rohitsharma
#viratkohli
#msdhoni
#shikhardhavan
#klrahul
#vijayshankar
#cricket

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌కు సర్వం సిద్ధమైంది. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టోర్నీలో భాగంగా శుక్రవారం నుంచి వార్మప్ మ్యాచ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. వార్మప్ మ్యాచ్ షెడ్యూల్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం వార్మప్ మ్యాచ్ జరగనుంది.